సినీ నిర్మాత, తెలంగాణ ఉద్యమనేత గొట్టిముక్కల పద్మారావు కన్నుమూత

ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ ఉద్యమ నాయకుడు, రాజకీయ నేత గొట్టిముక్కల పద్మారావు కన్నుమూశారు. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని తన నివాసంలో ఆదివారం(జూన్ 21) తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు.