సామజిక గొంతుకగా ముందుకుసాగాలి..బీసీలకు కాంగ్రెస్ పెద్ద పీట వేస్తుంది

హైదరాబాద్​సిటీ, వెలుగు: సమాజ చైతన్యంలో పత్రికలు సామాజిక గొంతుకగా ముందుకుసాగాలని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు. డా. నోముల సిద్దూ గౌడ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న గౌడకంఠమ్ జాతీయ మాస పత్రిక ప్రత్యేక సంచికను బుధవారం హిమాయత్ నగర్ లో పీసీసీ చీఫ్​ఆవిష్కరించారు.