కోహెడ మార్కెట్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం :మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

కోహెడ మార్కెట్ ను రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జూన్‌‌ 3న సీఎం రేవంత్​రెడ్డి మార్కెట్ కు శంకుస్థాపన చేయనున్నారని చెప్పారు.