సమ్మె ఉన్నప్పటికీ.. కొత్త సంవత్సరంలో.. జొమాటో, బ్లింకిట్ రికార్డు బ్రేక్ డెలివరీలు

ఈయేడాది వ్యాపారం దెబ్బతిన్నట్టేనా.. డెలివరీలు భారీగా పడిపోతాయా.. ఇది నిన్నటి వరకు జొమాటో, బ్లింకిట్ యాజమాన్యం తర్జనభర్జన.. కానీ ఇవాళ కళ్లుచెదిరిపోయే డెలివరీల నమోదు చూసి ఫుల్ ఖుషీ.. ఇదే విషయాన్ని స్వయంగా జొమాటో ఎటర్నల్ సీఈవో ప్రకటించాడు.