స్మార్ట్‌గా మారిపోనున్న నేషనల్ హైవేలు.. మొత్తం సమాచారమంతా క్యూఆర్ కోడ్‌లోనే, ఒక్క క్లిక్‌తో..!

నేషనల్ హైవేలపై ప్రయాణించే వాహనదారులకు ఎన్‌హెచ్ఏఐ శుభవార్త చెప్పింది. ఇక నుంచి జాతీయ రహదారులను స్మార్ట్‌గా తీర్చిదిద్దనున్నట్లు తెలిపింది. ప్రయాణికుల భద్రత, సౌకర్యాన్ని పెంచేందుకు.. త్వరలోనే రహదారులపై త్వరలో క్యూఆర్ కోడ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ క్యూఆర్ కోడ్‌లలో ఆ నేషనల్ హైవేకు సంబంధించిన పూర్తి సమాచారం, సౌకర్యాలు, ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్లు సహా అన్ని వివరాలు అందుబాటులో ఉంటాయని తెలిపింది.