సమర్థులకే డీసీసీ పగ్గాలు.. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌‌కు ఏఐసీసీ చీఫ్ ఖర్గే ఆదేశం

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టాలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే దిశానిర్దేశం చేశారు.