సాయిబాబాపై అసత్య ప్రచారాలు.. 14 మంది యూట్యూబర్స్పై కేసు నమోదు

సాయిబాబా అసలు దేవుడే కాదని సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్న యూట్యూబర్స్పై షిర్డీ సాయి భక్త ఐక్యవేదిక అధ్యక్షుడు మంచికంటి ధనుంజయ్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.