సరదాగా 300 రూపాయలకు కొన్న డొమైన్.. ఇప్పుడు రూ.643 కోట్లు ఇచ్చింది..!

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టెక్కీలే కాక సామాన్యులకు కూడా మైండ్ బ్లాక్ అయ్యే వార్త. ఇంటర్నెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రేటుకు ఒక డొమైన్ పేరు అమ్ముడైంది. కేవలం రెండు అక్షరాలు.. అదే AI.com. దీనిని అప్పట్లో కొన్నది జస్ట్ రూ.300కే అయినా అమ్మిన రేటు చూస్తే నోరెళ్లబెట్టేస్తారు. అరే ఏంట్రా ఇది ఏఐకి ప్రస్తుతం ఇంత క్రేజ్