సర్పంచ్ లు ప్రజలకు అందుబాటులో ఉండాలి : మంత్రి వాకిటి శ్రీహరి

నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలని పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు.