సిలిండర్‌ గ్యాస్‌ లీకై ఆస్తి నష్టం

సిలిండర్‌ గ్యాస్‌ లీక్‌ కావడం తో సుమారుగా రూ. 2 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగిన సంఘటన వనపర్తి జిల్లా ఆత్మకూరు, అమరచింత పట్టణా నికి వెళ్లే పరిధిలోని మెయిన్‌రోడ్డులోని ఓ ఇంటిలో చోటు చేసుకుంది.