సుల్తానాబాద్: గోదాములను ఇతర జిల్లాలకు కేటాయించవద్దు..మిల్లర్ల ధర్నా.. బియ్యం లారీల అడ్డగింత

పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ గోడౌన్లను ఇతర జిల్లాలకు చెందిన సీఎంఆర్ బియ్యం నిల్వ చేసేందుకు కేటాయించడాన్ని నిరసిస్తూ సుల్తానాబాద్ మండలానికి చెందిన రైస్ మిల్లర్లు మంగళవారం ఆందోళనకు దిగారు.