సృష్టి కేసులో నమ్రతను అరెస్ట్ చేసిన ఈడీ

యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ రీసెర్చ్ సెంటర్ కేసులో ప్రధాన నిందితురాలు అత్లూరి నమ్రత (అలియాస్ పాచిపల్లి నమ్రత)ను ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం అరెస్ట్ చేసింది. అనంతరం ఆమెను మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద నాంపల్లి స్పెషల్ కోర్టులో హాజరుపరిచింది.