సీసీటీవీ బ్యాకప్ 30 రోజులు ఉంచాలి..ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్‌లలో పార్టీలకు పర్మిషన్మస్ట్: ఫ్యూచర్‌సిటీ సీపీ తరుణ్‌జోషి
ఫామ్‌హౌస్‌లలో పార్టీలు, లిక్కర్వాడకానికి తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలని ప్యూచర్‌సిటీ సీపీ తరుణ్‌జోషి ఆదేశించారు. శనివారం మొయినాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో మొయినాబాద్, శంషాబాద్, చేవెళ్ల, షాబాద్ ఠాణాల పరిధిలో గల 750కు పైగా ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్‌ల నిర్వాహకులతో సమావేశమయ్యారు.
జూలై 5, 2026
1