హైకోర్టు తీర్పుపై అప్పీల్ చేయాలి : ఆర్. కృష్ణయ్య

విద్యార్థుల వద్ద ఫీజులు వసూలు చేయాలని ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టు ఫుల్ బెంచ్ కు అప్పీల్ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య కోరారు.