హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. డీసీఎంను ఢీకొని పల్టీ కొట్టిన కారు.. చెలరేగిన మంటలు..
హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తూ.. ముందున్న డీసీఎంను ఢీకొట్టిన కారు పల్టీ కొడుతూ డివైడర్ ను ఢీకొట్టడంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సోమవారం