హైదరాబాద్ చల్లబడింది... రాత్రి వానతో సేద తీరున్నారు. .బుధవారం ( మే 27) 10 డిగ్రీలు తగ్గిన టెంపరేచర్

హైదరాబాద్ సిటీ, వెలుగు:నగరంలో మంగళవారం రాత్రి కురిసిన చిరుజల్లులు బుధవారం నగరవాసులకు ఉపశమనాన్ని కలిగించాయి. ఆకాశం పూర్తిగా మేఘామృతమై వాతావరణం చల్లబడడంతో సిటీ జనం మండుతున్న ఎండలు, ఉక్కపోత నుంచి రిలాక్స్ఫీలయ్యారు.