హైదరాబాద్: తళుక్కుమన్న మిస్ యూనివర్స్ తెలంగాణ, ఏపీ విన్నర్స్

మిస్ యూనివర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్–2026 గ్రాండ్ ఫినాలే విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో విజేతలు, టైటిల్ హోల్డర్లతో బంజారాహిల్స్ లోని ఎంప్రా బై ప్రతివాది డిజైనర్ స్టోర్ లో శనివారం ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించారు.