హైదరాబాద్ మెట్రో టేకోవర్ పై సర్కార్ కీలక నిర్ణయం

హైదరాబాద్ మెట్రో రైల్ టేకోవర్ పై కీలక అప్డేట్ వచ్చేసింది. 2026 మార్చి నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రక్రియ కొనసాగాలని అధికారులకు సూచించారు.