హైదరాబాద్ లో రెచ్చిపోతున్న యూత్... రీల్స్ కోసం రోడ్లపై బైక్ స్టంట్లు.. రంగంలోకి పోలీసులు..

యూత్ లో రీల్స్ పిచ్చి బాగా ముదిరిపోతోంది. సోషల్ మీడియాలో లైకుల కోసం వెకిలి చేష్టలు చేసేవారు కొంతమంది అయితే... రీల్స్ పిచ్చితో ప్రాణాలకు ప్రమాదం కొని తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో యువత రెచ్చిపోతున్నారు