హైదరాబాద్: సీఎం ప్రజావాణి చొరవతో 17 నెలల చిన్నారికి పునర్జన్మ

సీఎం ప్రజావాణి చొరవతో ఓ చిన్నారికి పునర్జన్మ లభించింది. నిమోనియాతో బాధ పడుతున్న మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇంటికన్నె గ్రామానికి చెందిన క్యాబ్ డ్రైవర్ బానోతు శ్రీను, అంజలి దంపతుల 17 నెలల కుమారుడు వైష్ణవ్ నందన్ ఆరోగ్యం క్షీణించింది.