హైదరాబాద్: సైబర్ బాధితులకు ఊరట..లోక్అదాలత్ ద్వారా రూ.45.21 కోట్ల రీఫండ్

సైబర్ నేరగాళ్ల చేతిలో మోసానికి గురై డబ్బులు పోగొట్టుకున్న కొందరు బాధితులకు ఊరట లభించింది. శనివారం నిర్వహించిన లోక్అదాలత్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 6,303 మంది బాధితులకు రూ.45.21 కోట్లు రీఫండ్ అందించారు.