హైదరాబాద్: 80 కి.మీ వెంబడించి 500 కిలోల గంజాయి సీజ్

రాష్ట్రంలో గంజాయి సప్లయర్లపై ఈగల్ ఫోర్స్ గట్టిగా నిఘా పెట్టింది. ఒడిశా సహా ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయిని సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాలను పట్టుకునేందుకు ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహిస్తోంది.