హిందువులపై తప్పుడు కేసులు పెడ్తున్నరు.. అణచివేతతో బీజేపీని ఆపలేరు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

బాన్సువాడ, వెలుగు : రాష్ట్రంలో హిందువులపై తప్పుడు కేసులు పెడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆరోపించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో బుధవారం జరిగిన పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.