హనుమకొండ జిల్లాలో ఇంట్లోంచి వెళ్లి శవమైన యువకుడు

ఇంట్లోంచి వెళ్లిన యువకుడు అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించిన ఘటన హనుమకొండ జిల్లాలో జరిగింది. అయితే.. ప్రేమ విఫలమై సూసైడ్ చేసుకున్నాడనే ప్రచారం జరుగుతోంది.