హనీ ట్రాప్‌‌ కేసులో ముగ్గురు అరెస్ట్‌‌.. జగిత్యాల జిల్లా మెట్‌‌పల్లి పోలీసుల అదుపులో నిందితులు

కోరుట్ల, వెలుగు : రియల్‌‌ ఎస్టేట్‌‌ వ్యాపారులు, ధనవంతులను టార్గెట్‌‌గా చేసుకొని, మహిళలను పంపించి బ్లాక్‌‌ మెయిల్‌‌ చేస్తున్న హనీ ట్రాప్‌‌ ముఠాను జగిత్యాల జిల్లా మెట్‌‌పల్లి పోలీసులు పట్టుకున్నారు.