హమ్మయ్య..! పెద్దపులి చిక్కింది.. మత్తు ఇంజక్షన్ ఇచ్చి పట్టుకున్నారు..

గత ఐదు రోజులుగా తూర్పు గోదావరి జిల్లా జనాన్ని ముప్పు తిప్పలు పెట్టిన పెద్దపులి దొరికేసింది. జిల్లాలోని పలు గ్రామాల్లో సంచరిస్తూ ఆవులు, దూడలపై దాడి చేసి చంపిన పెద్దపులిని ఎట్టకేలకు పట్టుకున్నారు అధికారులు