హామీల అమలులో  కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్..రాష్ట్రాన్ని సీఎం రేవంత్ దోచుకుంటున్నరు: కేంద్ర మంత్రి శోభ కరంద్లజే

సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను దోచుకుంటున్నారని  కేంద్ర మంత్రి శోభ కరంద్లజే ఆరోపించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్​ సర్కార్ విఫలమైందని, సీఎంపై చీటింగ్ కేసు పెట్టాలన్నారు.