హ్యామ్ రోడ్లలో భారీగా అవినీతి..25 శాతం ఎక్సెస్ తో టెండర్లు : హరీశ్రావు
హ్యామ్రోడ్లలో భారీగా అవినీతి జరుగుతోందని ఎమ్మెల్యే హరీశ్రావు ఆరోపించారు. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్‌శాఖల్లో టెండర్లను 25 శాతం ఎక్సెస్‌తో కోట్ చేశారన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో చిట్ చాట్చేశారు.
మే 2, 2026
2