హ్యామ్ రోడ్ల ఓపెనింగ్ మరింత ఆలస్యం..వర్షాల నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు అధికారుల వెల్లడి

రాష్ట్రంలో హ్యామ్ రోడ్ల ఓపెనింగ్ మరింత ఆలస్యం కానున్నది. ఈ నెల 17న నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ చేతుల మీదుగా ఈ ప్రాజెక్టును ప్రారంభించాలని తొలుత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నల్గొండలో లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఏర్పాట్లు చేశారు.