హోర్ముజ్‌లో భద్రత కల్పించేందుకు ఫీజు తీసుకుంటాం: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో సంచలన ప్రకటన చేశారు. హోర్ముజ్‌లో భద్రత కల్పించే బాధ్యతను మళ్లీ తాము భుజానికెత్తుకుంటామని అన్నారు.