హర్మూజ్ వద్ద ఆంక్షలు వద్దు.. భారత నావికుల భద్రతే మాకు ముఖ్యం: మోడీ

హర్మూజ్ జ‌ల‌సంధి వ‌ద్ద ఎలాంటి ఆంక్ష‌లు ఉండొద్ద‌ని ప్ర‌ధాని మోడీ అన్నారు. ఫ్రాన్స్ లో జ‌రుగుతున్న‌ జీ7 దేశాల నేత‌ల స‌మావేశంలో మోడీ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ తో భేటీ అయ్యారు.