100% Ethanol: 100% ఇథనాల్‌పై ప్రభుత్వ కీలక నిర్ణయం.. E100 ఇంధనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం

పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ఇంధన సరఫరాలపై పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీ కలిగిన వాహనాల్లో 100 శాతం ఇథనాల్ (E100) ఇంధనాన్ని వినియోగించేందుకు కేంద్ర ప్రభుత్వం అధికారిక అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. E100 ఇంధన వినియోగానికి సంబంధించిన ఫైల్‌పై సంతకాలు పూర్తయ్యాయని, దీంతో దేశంలో […]