18 నుంచి 20 వరకు బీమా సంకల్ప్‌ డ్రైవ్‌

బీమా సంకల్ప్‌ మెగా డ్రైవ్‌ను ఈ నెల 18 నుంచి 20 వరకు నిర్వహించి రూ.2.5 కోట్ల లక్ష్యాన్ని సాధించాలని సంకల్పించినట్టు పార్వతీపురం పోస్టల్‌ సూపరింటెండెంట్‌ రెడ్డి బాబూరావు అన్నారు.