2 లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి : విద్యార్థి సేన

2 లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ రిలీజ్​చేయాలని విద్యార్థి సేన డిమాండ్ చేసింది. సోమమవారం అసెంబ్లీ ఎదుట ఉన్న గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద విద్యార్థి సేన నాయకులు నిరసన తెలిపారు.