2026 సంవత్సరం ఒకటితో మొదలవుతుంది.. డబ్బు, ఆరోగ్యం, కెరీర్ పై సంఖ్యా శాస్త్రం ఏం చెబుతోంది..!

2026 సంవత్సరం జనవరి 1 వ తేది సరికొత్త ఆశలతో మన ముందుకు వచ్చింది. కొత్త ఆరంభాలు ఎప్పుడూ ఉత్సాహాన్నిస్తాయి, కానీ వాటిని అందిపుచ్చుకోవాలంటే మనలో అంతర్గత బలం (Inner Strength) ఉండాలి. సంఖ్యాశాస్త్రం ప్రకారం, బలహీనతలను అధిగమించి, శక్తిని ఎలా పెంచుకోవాలో దిశానిర్దేశం చేస్తుంది.