22 మెడల్స్‌‌‌‌‌‌‌‌తో ఇండియా రికార్డు.. సిమ్రాన్, ప్రీతి, నవదీప్‌‌‌‌‌‌‌‌కు రజతాలు

సొంతగడ్డపై వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో ఇండియా అథ్లెట్లు రికార్డు పతకాలతో చరిత్ర సృష్టించారు. మొత్తంగా 6 స్వర్ణాలు సహా 22 పతకాలు నెగ్గి ఈ మెగా ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో తమ బెస్ట్‌‌‌‌‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఇందులో 9 రజతాలు, 7 కాంస్యాలు కూడా ఉన్నాయి.