28 ఏళ్ల తర్వాత రౌండ్ ఆఫ్ 16లోకి నార్వే.. హాలాండ్ గోల్‌తో నాకౌట్ బెర్త్ ఫిక్స్

ఫిఫా ప్రపంచకప్ 2026 రౌండ్ ఆఫ్ 32 నాకౌట్ పోరులో నార్వే జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఐవరీ కోస్ట్ (Côte d’Ivoire) జట్టును 2 –1తేడాతో ఓడించి నార్వే రౌండ్ ఆఫ్ 16కు దూసుకెళ్లింది. 1998 తర్వాత నార్వే జట్టు ప్రపంచకప్‌లో లాస్ట్ 16 రౌండ్‌కు చేరుకోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం.