29 బంతుల్లో 94 రన్స్ కొట్టిన వైభవ్.. శ్రీలంకను చిత్తు చేసి టైటిల్ గెలిచిన భారత్ ఏ

India A vs Sri Lanka A Tri-Nation Series: ఆదివారం దంబుల్లా వేదికగా జరిగిన ట్రై-నేషన్ సిరీస్ ఫైనల్‌లో భారత్ ఏ జట్టు అద్భుతమైన పర్ఫామెన్స్‌తో శ్రీలంక– ఏ పై 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది.