30 నెలల్లో రూ.30 వేల కోట్ల రైతు భరోసా ఎగ్గొట్టారు : కేటీఆర్

కాంగ్రెస్ ప్రభుత్వం 30 నెలల పాలనలో రైతులకు ఇవ్వాల్సిన రూ.30 వేల కోట్ల రైతుభరోసా ఎగ్గొట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రైతులు ఇబ్బందులు పడుతుంటే ఆశీర్వాద సభల పేరుతో సీఎం రేవంత్ రెడ్డి డ్రామాలాడుతున్నారని మంగళవారం ఎక్స్‌‌లో చేసిన పోస్టులో విమర్శించారు.