రాజేశ్ మృతిపై ఎన్‌‌హెచ్‌‌ఆర్‌‌సీ సీరియస్.. సూర్యాపేట ఎస్పీ, కలెక్టర్‌‌కు నోటీసులు.

సూర్యాపేట జిల్లా కోదాడలో దళిత యువకుడు కార్లే రాజేశ్​మృతిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. పోలీసుల చిత్రహింసల వల్లే రాజేశ్​ప్రాణాలు కోల్పోయాడన్న ఆరోపణలను సీరియస్‌‌గా తీసుకున్న కమిషన్.. తెలంగాణ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.