352 మంది తాలిబాన్లను హతమార్చాం..మద్దతిస్తున్న టెర్రరిస్టులనూ మట్టుబెట్టినం: పాక్

టెర్రరిస్టులతో అంటకాగుతూ సరిహద్దుల్లో హింసకు పాల్పడుతున్న అఫ్గానిస్తాన్ బలగాలపై దాడులు తీవ్రతరం చేసినట్లు పాకిస్తాన్ వెల్లడించింది. ‘ఆపరేషన్ ఘజబ్ లిల్ హక్’ పేరుతో ప్రతిదాడులు చేస్తూ 352 మంది అఫ్గాన్ తాలిబాన్లు, వారికి మద్దతుగా నిలిచిన టెర్రరిస్టులను మట్టుబెట్టామని పాకిస్తాన్ తెలిపింది.