40 మంది మృతికి విజయే కారణం.. అతడు లేట్‎గా రావడం వల్లే తొక్కిసలాట: ఎఫ్ఐఆర్‎లో పోలీసులు

కరూర్ జిల్లాలో టీవీకే పార్టీ చీఫ్ విజయ్ నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో తొక్కిసలాట జరిగి 40 మంది మృతి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.