69 ఏళ్లు.. నాలుగు తరాల నిరీక్షణ.. ఎట్టకేలకు భూవివాదానికి ముగింపు పలికిన సుప్రీంకోర్టు

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లాలో ఉన్న 15.5 బిఘాల భూమికి సంబంధించి 1957 జూన్ 4న రిజిస్టర్ అయిన సేల్ డీడ్‌ను సుప్రీం కోర్టు సమర్థించింది. కేవలం చిన్నపాటి సాంకేతిక వ్యత్యాసాల ఆధారంగా.. ఒక చట్టబద్ధమైన రిజిస్టర్డ్ పత్రాన్ని చెల్లదని అనడం తీవ్రమైన పొరపాటని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్.వి. అంజారియాల ధర్మాసనం స్పష్టం చేసింది. నాలుగు తరాల కుటుంబ సభ్యులను కోర్టుల చుట్టూ తిప్పిన ఈ సుదీర్ఘ న్యాయపోరాటానికి స్వస్థి పలుకుతూ.. పిటిషనర్లకే ఈ భూమిపై పూర్తి హక్కు ఉంది తేల్చి చెప్పింది.