8 జట్లు, 4 మ్యాచ్‌లు.. క్వార్టర్ ఫైనల్ షెడ్యూల్ రిలీజ్.. కప్ కొట్టేదెవరు?

FIFA Quarter Finals: ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2026) రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లు ముగియడంతో, టోర్నమెంట్ అత్యంత కీలకమైన చివరి దశకు చేరుకుంది. హోరాహోరీగా సాగిన పోరులో గెలిచి టాప్-8 జట్లు (క్వార్టర్ ఫైనలిస్ట్‌లు) తమ బెర్త్‌లను ఖరారు చేసుకున్నాయి.