83 ఏళ్ల వయసు..ఒకేరోజు 12 షార్ట్ ఫిల్మ్స్ పూర్తి చేసిన అమితాబ్
తన సినిమాల అప్డేట్స్ను బ్లాగ్ ద్వారా అభిమానులతో పంచుకునే అమితాబ్.. ఈ విషయాన్ని వెల్లడించారు. "పని అంటే పనే. ఒకే రోజు 12 షార్ట్ ఫిల్మ్స్ షూట్ చేశా. రెండు స్టిల్ షూట్లు కూడా కంప్లీట్ అయ్యాయి.