94.88 శాతం పింఛన్ల పంపిణీ

ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ తొలిరోజైన బుధవారం 94.88శాతం జరిగింది. జిల్లావ్యాప్తంగా 2,68,307మంది పెన్షనర్లకు గానూ 2,54,571 మందికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పింఛన్లు అందజేశారు.