Alia Bhatt : నాగ్ అశ్విన్ ప్రాజెక్టు నుంచి ఆలియా భట్ ఔట్! నేచురల్ బ్యూటీ ఎంట్రీ?

బాలీవుడ్ స్టార్ నటి ఆలియా భట్ ప్రస్తుతం అత్యంత బిజీగా ఉన్న నటీమణులలో ఒకరు. చేతినిండా సినిమాలు ఉండటంతో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. లేటెస్ట్ గా ఈ బ్యూటీకి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తదుపరి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు టాక్