Anasuya Bharadwaj: పాతతరం ఆలోచనలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసంరం లేదు- అనసూయ భరద్వాజ్

నటిగా, యాంకర్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్, సోషల్ మీడియా వేదికగా నిత్యం యాక్టివ్‌గా ఉంటారు. ఆమె ధరించే దుస్తుల గురించి లేదా ఆమె చేసే వ్యాఖ్యల గురించి తరచూ నెట్టింట ట్రోలింగ్ జరుగుతుంటుంది. అయితే ఇటీవల హీరోయిన్స్ వస్త్రాదారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి.