Andhra: గోడ రూపంలో తరుముకొచ్చిన మృత్యువు.. క్షణాల్లోనే నిండు ప్రాణం బలి..

గోడ రూపంలో తరుముకొచ్చిన మృత్యువు.. క్షణాల్లో ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ విషాదకర ఘటన ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.ఓ వ్యక్తి పాత ఇంటిని కొనుగోలు చేసి మరమ్మతులు చేస్తున్నాడు.. ఈ క్రమంలోనే.. దాని గోడ కూలి రోడ్డుపై వెళ్తున్న వాహనదారుడిపై పడింది..