Andhra: శివుడు కలలోకి వచ్చి ఇలా చెప్పాడు.. ఆ భక్తుడు ఏం చేశాడో చూస్తే స్టన్

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన భక్తుడు చిలక భార్గవ సాయితేజ శివుడి ఆజ్ఞగా భావించి, నాణాలతో ప్రత్యేకమైన శివలింగాన్ని తయారుచేశాడు. సుమారు రూ. 1.3 లక్షల విలువైన నాణాలతో రెండు నెలలపాటు శ్రమించి దీనిని రూపొందించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఆ వివరాలు ఇలా..